ETV Bharat / state

తణుకులో రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం - rajanna-canteen

తణుకు సొసైటీ రోడ్డులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కారుమూరి ప్రారంభించారు.

the-mla-has-opened-the-rajanna-canteen-run-by-ysrcp-leaders-and-activists-on-tanuku-society-road
author img

By

Published : Aug 31, 2019, 5:23 PM IST

తణుకులో రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సొసైటీ రోడ్డులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే రాజన్న క్యాంటీన్‌ను తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. అందరితో కలిసి భోజనాన్ని తిన్నారు. ఈ క్యాంటీన్‌ను ప్రతీరోజు ఉదయం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, దాతల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 2 నెలలు క్యాంటీన్‌ నిర్వహించటానికి సరిపడే నిధులు విరాళంగా అందినట్టు తెలిపారు.

ఇదీ చూడండి

మూఢనమ్మకాలపై అవగాహనకు.. కుర్రకారు బైక్ రైడ్​

Intro:ap_knl_81_31_etv-eenadu_mattivinayaka_av_AP10132
రంగు వినాయకులు వద్దు మట్టి వినాయకులు ముద్దు అంటూ ఆలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు

Body:రంగు వినాయకులు నిమజ్జనం చేయడం ద్వారా అందులో రంగులు నీటిలో కలిసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని అలా కాకుండా మట్టి వినాయకుని విగ్రహం గ్రహాలను పూజిస్తే కలుగుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు

Conclusion:9000662029
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.