తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
తణుకులోని వీరనారాయణ, వెంకటేశ్వర థియేటర్ సెంటర్లలోని పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు చేసి నివాళులర్పించారు.
ఇదీ చూడండి:
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు