ETV Bharat / bharat

ఆర్​టీసీ బస్సు, ట్రాక్టర్​ ట్రాలీ ఢీ - 17మందికి తీవ్ర గాయాలు - UP BUS ACCIDENT

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం - ఆర్​టీసీ బస్సు- ట్రాక్టర్​ ట్రాలీ ఢీ- 17మందికి తీవ్ర గాయాలు

UP BUS ACCIDENT
UP Bus Accident (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2025, 2:03 PM IST

UP Bus Accident : ఉత్తర్​ప్రదేశ్​లో ఆర్​టీసీ బస్సు, ట్రాక్టర్​ ట్రాలీ ఢీకొని 17మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో బదౌన్-మేరఠ్​ హైవేపై జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు, వెంటనే సహాయక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు శాసవాన్ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో ప్రథమచికిత్స అందించిన తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మిగతా ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.