సార్వత్రిక ఎన్నికలు ముగిసి, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతున్న వేళ... అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికార పార్టీలోని చేరేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముగ్గురు తెదేపా కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో.. కౌన్సిలర్లు ఇండుగపల్లి బలరాం, తాటిపర్తి శ్యాంబాబు, గుబ్బల నాగలక్ష్మి అధికార పార్టీ గూటికి చేరారు. పదిహేను మంది కౌన్సిలర్లు తమ పార్టీలో చేరటానికి సంసిద్ధులయ్యారని, జగన్మోహనరెడ్డి ఆదేశాలమేరకు వారు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలని సూచించామని ఎమ్మెల్యే తెలిపారు.
తెదేపాకు షాక్... వైకాపాలోకి ముగ్గురు కౌన్సిలర్లు! - tdp
స్థానిక సంస్థలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నందున స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి మారుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగ్గురు కౌన్సిలర్లు తెదేపాకు రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతున్న వేళ... అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికార పార్టీలోని చేరేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముగ్గురు తెదేపా కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో.. కౌన్సిలర్లు ఇండుగపల్లి బలరాం, తాటిపర్తి శ్యాంబాబు, గుబ్బల నాగలక్ష్మి అధికార పార్టీ గూటికి చేరారు. పదిహేను మంది కౌన్సిలర్లు తమ పార్టీలో చేరటానికి సంసిద్ధులయ్యారని, జగన్మోహనరెడ్డి ఆదేశాలమేరకు వారు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరాలని సూచించామని ఎమ్మెల్యే తెలిపారు.
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రహదారి మధ్యన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్ద గార్లపాడు కు చెందిన అంజి, బ్రహ్మయ్య మృతి చెందారు. వీరంతా మహనంది క్షేత్రానికి తూప్రాన్ వాహనం చెట్టు కు ఢీకొట్టింది
Body:రోడ్డు ప్రమాదం
Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా