కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వాడవాడలా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిముల నివారణకు సంబంధించిన ద్రావణం వీధుల్లో పిచికారి చేస్తున్నారు. రహదారులపై బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈనెల ప్రారంభం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. కడపలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల కేంద్రం ప్రారంభం