పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కె.పంటపాడు వేణుగోపాల స్వామిని పుణ్య దంపతులు చిత్ర బృందం దర్శించుకుంది. ఎస్,ఎస్, ఫిలిమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణను.. స్వామివారి సమక్షంలో ప్రారంభిచారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ కొత్తవాళ్ళను పరిచయం చేస్తున్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు.
ఇవీ చదవండి