జాతీయ రహదారిపై ఎంపీ చింతా అనూరాధ కాన్వాయ్ బోల్తా - జాతీయ రహదారిపై అమలాపురం ఎంపీ కాన్వాయ్ బోల్తా
హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్న ఎంపీ చింతా అనూరాధ కాన్వాయ్‌కు తేతలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్ల పక్కనే వెళుతున్న ఎంపీ కారును అనుసరిస్తున్న కాన్వాయ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎంపీ గన్‌మెన్, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వీరిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
జాతీయ రహదారిపై ఎంపీ కాన్వాయ్ బోల్తా
sample description