ETV Bharat / state

గోదారి వరద ప్రభావంతో కుదేలైన రైతులు - undefined

పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో గోదావరి వరద నీరు ప్రవేశించింది. వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది.

గోదారి వరద ప్రభావంతో కుదేలైన రైతులు
author img

By

Published : Aug 6, 2019, 11:08 PM IST

గోదారి వరద ప్రభావంతో కుదేలైన రైతులు

గోదావరి వరదతో లంక గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి, ఆచంట మండలాల్లో గోదావరి లంకల్లోకి వరద నీరు ప్రవేశించింది. వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. అరటి, తమలపాకులు, కూరగాయలు, పశుగ్రాసాలు, రొయ్యల చెరువులకు తీవ్రంగా నష్టం జరిగింది. పంటల్లో భారీ ఎత్తున నీరు నిలవడం వల్ల పంటలు కుళ్లిపోతాయని రైతులు అంటున్నారు.

ఇదీ చదవండి :

'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు

Intro:ap_rjy_36_06_varada_varsham_av_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వరద వర్షాలతో తడిచిముద్దయిన యానాం

Conclusion:గోదావరివరద ధవళేశ్వరం వద్ద క్రమంగా తగినట్లు అధికారులుచెబుతున్నా దిగువన ఉన్న నదీపాయలు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. కేంద్రంపాలిత పుదుచ్చేరి యానాం బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి ప్రవాహంఎక్కువగాఉంది..లక్షలాది క్యూసెక్కులు నీరు సముద్రంలోకి వడివడిగా పోతుంది..దీనిప్రభావంతో నదీపరివాహక గ్రామాల్లోకి నీరుచేరటంతో ఏటిగట్టుపై టార్పాలిన్ తో తాత్కాలికంగా ఆవాసం ఏర్పాటుచేసుకుని అందులోనే నాలుగురోజులుగా జీవనంసాగిస్తున్నారు.వరదనీరు ఫెర్రీ రోడ్డుపైకి రావటంతో రాకపోకలకుఅంతరాయంఏర్పడింది.వరదకు వర్షం తోడవడంతో మోకాళ్ళోతు నీటిలో పాఠశాలవిద్యార్థులు తడుస్తూ ఇంటికి చేరుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

godavari
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.