ETV Bharat / state

చెంచునాడు కాలువకు గండి..నీట మునిగిన పంట పొలాలు - పశ్చిమగోదావరిజిల్లా

పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి పంట పోలాలన్నీ జలమయమయ్యాయి. వంద ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి.

పశ్చిమగోదావరిలో భారీ వర్షం...పోలాలన్నీ జలమయం
author img

By

Published : Jul 26, 2019, 6:22 PM IST

పశ్చిమగోదావరిలో భారీ వర్షం...పోలాలన్నీ జలమయం

పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఎడితెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట కాలువల్లో ఉన్న నీటికి వర్షం నీరు తోడు కావటంతో పలు కాలువలకు గండిపడింది. పోడూరు మండలం మినిమించలపాడు సమీపంలోని చెంచునాడు కాలువకు గండిపడింది. కాలువనీరు ఒక్కసారిగా ఆయకట్టులోకి ప్రవహించటంతో సుమారు వంద ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి. దాదాపు 350 ఎకరాల ఆయకట్టుకు ఇబ్బంది కలిగింది. గండిని పూడ్చడానికి రైతులు శతవిధాల ప్రయత్నించినా సాధ్యపడలేదు. గండిపూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మినీ గోకులాలు.... పాడిరైతులకు తెచ్చాయి కష్టాలు

Intro:FILENAME: AP_ONG_31_26_VARSHAM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం జోరుగా వర్షం కురిసింది. యర్రగొండపాలెం నియజకవర్గం లోని పలు మండలాల్లో గంటకు పైగా మోస్తరు వర్షం కురిసింది. యర్రగొండపాలెం పట్టణం రహదారుల పై నీళ్లు పారింది. వస్తాద్ గారి విధి, స్టేట్ బ్యాంక్ బజార్,చెంచు పాముల కాలనీ లో నీళ్లు చేరాయి . దింతో కాలనీ వాసులు ఇబ్బందులు గురయ్యారు. మరోపక్క ఈ వర్షం తమకు ఎంతో ఉపయోగపడుతుందని సాగుకు భూమి పదునెక్కుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.