పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 94 బీసీ సంక్షేమ హాస్టళ్లు 61 వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి... జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాలలో 5451 మంది విద్యార్థులు వసతి పొందుతుండగా పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన ఇప్పటి వరకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం గమనార్హం....పలు బీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన బీసీ సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారిణి కుష్బూ కొఠారు దుప్పట్లు పంపిణీ చేశారు.
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల లేమి
పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 94 బీసీ సంక్షేమ హాస్టళ్లు 61 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 94 బీసీ సంక్షేమ హాస్టళ్లు 61 వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి... జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాలలో 5451 మంది విద్యార్థులు వసతి పొందుతుండగా పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన ఇప్పటి వరకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం గమనార్హం....పలు బీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన బీసీ సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారిణి కుష్బూ కొఠారు దుప్పట్లు పంపిణీ చేశారు.
Date:8-7-19
Center:penukonda
Contributor: c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
గుడ్ మార్నింగ్ లో మంత్రి శంకరనారాయన
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణం కుమరదొడ్డి, తోటిగేరిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయన పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడుతూ సమస్యలు తెలుసుకొన్నారు. అనంతరం . పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పింఛన్ దారులను కలుసుకునీ పింఛన్ సక్రమంగా వస్తుందా లేదా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు..Body:ap_atp_56_08_minister_visit_av_ap10099Conclusion:9100020923