ETV Bharat / state

పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ వర్థంతి - palakollu

పశ్చిమగోదావరి జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ వర్థంతి నిర్వహించారు. కాటన్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పాలకొల్లులో ఆర్థర్ కాటన్ వర్థంతి
author img

By

Published : Jul 24, 2019, 2:21 PM IST

పాలకొల్లులో ఆర్థర్ కాటన్ వర్థంతి

గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్ ఆర్థర్ కాటన్ వర్థంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా.సిహెచ్ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కాటన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాటన్ చేసిన త్యాగాలు మరువలేనివని, ఆ త్యాగాల వల్లే గోదావరి జిల్లాలకు సాగు తాగునీరు అందిందని వారు కొనియాడారు.

ఇది చూడండి: భారీ వర్షాలకు ముంబయిలో రోడ్డు ప్రమాదం

Intro:ap_cdp_16_24_karmikulu_andolana_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరపాలక కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసి కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన నూనె, చెప్పులు తదితర సామాగ్రిని పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Body:కార్మికుల ఆందోళన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.