ETV Bharat / state

60 శాతం ఓట్లు నాకే... కానీ వైకాపా అభ్యర్థి గెలుస్తాడు!! - AP ELECTIONS

నరసాపురం లోక్​సభ నియోజకవర్గ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. అయినా... వైకాపా అభ్యర్థే గెలుస్తాడన్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
author img

By

Published : Apr 12, 2019, 6:54 PM IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

నర్సాపురం లోక్​సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అభ్యర్థి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయన్నారు. అయినా.. విజయం మాత్రం వైకాపా అభ్యర్థిదే అని చెప్పారు. ఈవీఎంలలో అంతలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి అంతమయ్యే వరకూ పోరాడతానని, అందుకు ప్రజలందరి సహకారం కావాలని అన్నారు. పోరాటంలో భాగంగా నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

నర్సాపురం లోక్​సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అభ్యర్థి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయన్నారు. అయినా.. విజయం మాత్రం వైకాపా అభ్యర్థిదే అని చెప్పారు. ఈవీఎంలలో అంతలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి అంతమయ్యే వరకూ పోరాడతానని, అందుకు ప్రజలందరి సహకారం కావాలని అన్నారు. పోరాటంలో భాగంగా నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు.

Intro:AP_TPG_06_12_MP_MAGANTI_BABU_COMENT_YS JAGAN_KCR_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్ల లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు కత్తులతో కర్రలతో దాడి చేసిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు పరామర్శించి మద్యం సక్రమంగా అందించాలని ఆస్పత్రి వైద్యుల ను కోరారు.


Body:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారని సభాపతి కోడెల శివప్రసాద్ పై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం అన్నారు. దీంతోపాటు కొల్లూరులోని ప్రత్తికోళ్ళలంక గ్రామంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అలజడి బావగారు సృష్టించారు. ఇది చూసిన మహిళలు చలించి పోయారు అని, మహిళల్లో మార్పు వచ్చిందని అన్నారు. ఆలు లేదు చూలు లేదు అధికారంలోకి రాలేదు మరల ప్రతిపక్ష హోదానే వైఎస్ఆర్ పార్టీ అన్నారు. ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీకి రాసిచ్చేస్తాం తీసుకోండి ఇష్టారాజ్యంగా యూపీ బీహార్ మాదిరిగా చేసుకోండి విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సేవలను అభివృద్ధి చేస్తుంటే వైయస్సార్ పార్టీ వాళ్లు కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీపై కక్షసాధింపు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపొండి అక్కడే పరిపాలించుకునే అంటూ వైఎస్ఆర్ పార్టీ అని ఎద్దేవా చేశారు


Conclusion:ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 140 నుంచి 145 సీట్లు 22 ఎంపీ సీట్లు వస్తాయని నూటికి నూరుశాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏ అధికారం లేకుండా ఇలా చాలా ఇస్తే ఊరుకునేది లేదని ఇలాంటి దుశ్చర్యలు మానుకోకపోతే వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా మూసి వేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బైట్. మాగంటి బాబు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.