ETV Bharat / state

ఆకివీడులో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. ప్రమాదంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆకివీడులో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
author img

By

Published : Jul 13, 2019, 9:13 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాదివాడలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పెదకాపవరం గ్రామానికి చెందిన తాటిపర్తి సన్నీ(20) మృతి చెందాడు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆకివీడులో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

ఇదీ చదవండి.. పొలం తగాదాల్లో ముగ్గురికి కత్తిపోట్లు

Intro:FIKE NAME : JK_AP_ONG_42_12_VARSHAM_KOSAM_RAITULA_EDURUCHUPU_PKG_VISU_AP10068_HD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)

యాంకర్ వాయిస్ : ఊరిస్తున్న మేఘాలు ఒకపక్క... కాలువలో చుక్కనీరు లేక మరో పక్క అన్నదాతలు అందోళన చెందుతున్నారు.. ప్రకాశంజిల్లా లో కొమ్మమూరు కాలువ ఆయకట్టు కింద సాగుచేసే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది... ఖరీఫ్ సీజన్ ప్రారంభమయి జులై మూడోవారం వచ్చినా చుక్క నీరు లేక దుక్కిదున్నిన పొలాలు ముందు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు... వరుణుడు సైతం పలకరించక పోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు... కొమ్మమూరు ఆయకట్టుకింద కారంచేడు, పర్చూరు,వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లో లక్ష ఎకరాల్లో వరి పంట పండిస్తారు.. గత ఏడాది ఇదే వర్షాభావ పరిస్దితుల్లో పట్టిసీమ ద్వారా నీటిని కొమ్మమూరు కాలువకు వదిలారు... రైతులు విత్తనాలు పోసుకున్నారు... ప్రస్తుతం కొమ్మమూరు కాలువ సైతం ఎండిపోయింది... దుక్కి దున్ని సిద్ధం చేసిన పొలాలు బిళ్ళు గా మారాయి...విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్నారు.. మరికొద్దిరోజుల్లో సాగునీరు రాకపోతే... ఇబ్బందులు తప్పవని కారంచేడు ప్రాంత కర్షకులు అంటున్నారు.

Body:బైట్ : 1: జాగర్లమూడి అనిల్ బాబు - కె.డబ్ల్యూ.డి. డైరెక్టర్. కారంచేడు.
బైట్ : 2: జె.నాని - వరి రైతు.
బైట్ : 3 : భాస్కర్ రావు, రైతు.
బైట్ : 4 : వీర నారాయణ -, రైతు.
బైట్ : 5 : వెంకటేశ్వర్లు - రైతు.
బైట్ : 6 : పిచ్చయ్య - రైతు.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9394450122
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.