ETV Bharat / state

గర్భిణుల వసతి గృహంలో నీటి సమస్యపై.. ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - ytc hostel in saluru news

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని గర్భిణుల వసతి గృహంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

Response to ETV Bharat article
గర్భిణుల వసతి గృహంలో నీటి సమస్యపై ఈటీవీ భారత్​ కథనానికి స్పందన
author img

By

Published : Mar 30, 2021, 8:43 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని వైటీసీ వసతి గృహంలో నీటి సమస్యతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై.. 'నీటి సమస్యను అరికట్టాలని గర్భిణుల ఆందోళన' పేరుతో ఈటీవీ భారత్​ కథనం వెలువరించింది.

స్పందించిన ఐటీడీఏ పీవో కూర్మనాథ్.. వెంటనే సమస్య పరిష్కారానికి ఏర్పాట్లు చేశారు. వసతి గృహంలో నీటి వసతి కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సైతం వసతి గృహంలో ఉన్న వారితో, అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కారణమైన ఈటీవీభారత్​కు గర్భిణులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

నీటి సమస్యను అరికట్టాలని గర్భిణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.