ETV Bharat / state

అసౌకర్యాల నిలయంగా...చీపురుపల్లి రైల్వే స్టేషన్ - vijayanagaram

విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్​ తర్వాత అతిపెద్దదైన చీపురుపల్లి రైల్వే స్టేషన్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ రోజు కొన్ని వేల మందిని తమ తమ మార్గాలకు చేరుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ ప్లాట్​ఫాంలు మారాలంటే మాత్రం సాహసమే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు స్థానికులు.

అసౌకర్యాల నిలయంగా రైల్వే ప్రాంగణం
author img

By

Published : Aug 16, 2019, 10:14 AM IST

అసౌకర్యాల నిలయంగా రైల్వే ప్రాంగణం

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. 4నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్​కు వచ్చే రైలు ఎక్కాల్సి ఉంటుంది. అయితే స్టేషన్​లో ప్లాట్​ఫాంలు మారాలంటే మాత్రం భయపడుతున్నారు ప్రజలు. రోజువారి కూలీలు, కాలేజీ విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు, ఉద్యోగస్తులు రైల్వే ట్రాక్​పై నుండే వేరే ప్లాట్​ఫాంకు చేరుకోవాలి...దీంతో ప్రమాదవశాత్తు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా...రైల్లు సమయానికి రావకపోవడం, ఆగాల్సిన రైల్లు ఆల్ట్ అవ్వకపోవటం, స్టేషన్​లో తాగునీటి సదుపాయం లేకపోవటంపై స్థానికులు...ఈ సమస్యలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్నిు కోరుతున్నారు. ప్లాట్​ఫాంలను చేరుకోవడానికి తక్షణమే ఫుట్​ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

Intro:Ap_Nlr_04_15_Electric_Cars_Open_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
పర్యావరణ పరిరక్షణ కోసం నెల్లూరు నగర పాలక సంస్థ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. కార్పొరేషన్ కు వచ్చిన 15 కార్లను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వీవీఎస్ మూర్తి, వైకాపా రూరల్ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ అందరు కృషి చేయాలని కోరారు. కార్పొరేషన్ అధికార్ల విధుల నిర్వహణ కోసం ఈ కార్లను వినియోగిస్తామని వెల్లడించారు.
బైట్: వీవీఎస్ మూర్తి, కార్పొరేషన్ కమిషనర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.