ETV Bharat / state

ఆలూరులో కులమతాలకు అతీతంగా "ఇఫ్తార్"

ఆలూరులో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా నమాజ్ చేసి తమ ఐక్యతను అతిథులు చాటుకున్నారు. అనంతర ఏఎస్పీ నరసింహరావును సత్కరించారు.

'ఆలూరులో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం'
author img

By

Published : May 31, 2019, 10:12 PM IST

విజయనగరం జిల్లా ఆలూరులోని సత్య సాయి కాలేజ్ గ్రౌండ్​లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నరసింహారావు, ఓఎస్డీ, ఏఎస్పీ, మెజిస్ట్రేట్, సిఐ సయ్యద్ మహమ్మద్ పాల్గొన్నారు. ఇప్తార్ విందులో కుల, మతాలకు అతీతంగా నమాజ్ చేసి తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మంచాల నరసింహారావుకు ఎస్పీ చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం నరసింహరావుతో తమకున్న అనుభవాన్ని పోలీసు సిబ్బంది పంచుకున్నారు.

Abu Dhabi (UAE), May 31 (ANI): To mark the occasion of Prime Minister Narendra Modi's swearing-in ceremony, the Indian and United Arab Emirates flags and a video of Sheikh Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi and Deputy Supreme Commander of the UAE Armed Forces and Prime Minister Narendra Modi were displayed on the facade of the ADNOC building in Abu Dhabi. It symoblised the close bonds of friendship and co-operation that exist between both nations. India's energy security is a top priority for the UAE with ADNOC. It is also a stakeholder in one of India's largest refinery and petrochemical complexes, which will be constructed in Maharashtra's Ratnagiri. Looking at the decorations on the ADNOC building in Abu Dhabi, Navdeep Singh Suri, Indian Ambassador to the UAE said, "Beyond the symbolism of these images is also the clear direction that the Prime Minister Modi and Sheikh Mohamed bin Zayed have provided to diplomats like us to make 'the India-UAE Comprehensive Strategic Partnership' a truly vibrant example of what we can achieve when we work together."

For All Latest Updates

TAGGED:

iftaraluru
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.