ETV Bharat / state

విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష - ఉపముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని .... కోడిగుడ్డు నుంచి ఇసుక వరకు తెదేపా నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణీ విమర్శించారు. విజయనగరంజిల్లా ప్రగతిపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమీక్ష
author img

By

Published : Aug 31, 2019, 11:04 AM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సూచించారు. విజయనగరంజిల్లా ప్రగతిపై జిల్లా ఇంఛార్జీ మంత్రి శ్రీరంగనాథ రాజు ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రగతి సమీక్షలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, చక్కెర పరిశ్రమ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వైద్య-ఆరోగ్య, విద్యా శాఖలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వ వైఫల్యాను గుర్తుచేసి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మాధవి, శాసనసభ్యులు, కలెక్టర్ హరి జవహర్ లాల్, వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

రైతు రుణమాఫీ అమల్లో ఉంటే చర్యలు తీసుకోండి : హైకోర్టు

Intro:ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇసుక పై ఆంక్షలు ఎత్తివేయాలని చంద్రగిరి లో టిడిపి నాయకుల ధర్నా.

Body:ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇసుక పై ఆంక్షలు ఎత్తివేసే యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చంద్రగిరిలో టిడిపి పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టే అనాలోచిత నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి....... చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద పులివర్తి నాని ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...... ప్లకార్డులు ప్రదర్శించారు .వై.కా.పా నాయకులు ఇసుక కొరత సృష్టించి నిరుపేదలకు పని లేకుండా ........ వై.కా.పా నాయకులు జేబులు నింపుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది అని ఆయన ఎద్దేవా చేశారు .అనంతరం చంద్రగిరి ఎమ్మార్వో ఆఫీస్ లోని ఉప తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.

Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.