చైనా బలగాలతో సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు మృతికి కేంద్రమాజీ మంత్రి సంతాపం తెలిపారు. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన బంగ్లాలో కల్నల్ సంతోష్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి : సూర్యాపేటలో విషాదఛాయలు.. బంధువుల పరామర్శలు