ఇదీ చదవండి:
యువతి అదృశ్యం... పోలీసుల దర్యాప్తు - vizag-district latest news
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామభద్రపురం కాలనీకి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.
అనకాపల్లిలో యువతి అదృశ్యం
ఇదీ చదవండి: