ETV Bharat / state

విశాఖ జిల్లా గోపాలపురంలో విషాదం

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన విశాఖ జిల్లా గోపాలపురానికి చెందిన పూర్ణ(18) అనే యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విశాఖ జిల్లా గోపాలపురంలో విషాదం
author img

By

Published : Sep 18, 2019, 9:51 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గోపాలపురానికి చెందిన రాము అప్పల నరసమ్మకు పూర్ణ ఒక్కగానొక్క కుమార్తె. వచ్చే ఏడాది మేనమామతో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ సమయంలో అనుకోకుండా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పూర్ణ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతి బంధువులు మృతదేహం వద్ద విలపిస్తున్న ఘటన గ్రామస్థులను కలిచివేసింది. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు.

విశాఖ జిల్లా గోపాలపురంలో విషాదం

ఇదీ చూడండి: బోటు ప్రమాదంలో.. నంద్యాల వాసులు గల్లంతు

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు టీటీడీ పాలకవర్గంలో డైరెక్టర్ గా నియమితులయ్యారు. గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బాబురావు కు ఈ అవకాశం రావడం పట్ల కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసిన బాబురావు వైయస్సార్ పిలుపుతో, ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో పాయకరావుపేట ఎమ్మెల్యే గా గెలుపొందారు. అనంతరం జగన్ మీద అభిమానంతో వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. 2012లో ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసి వైస్సార్ పార్టీ తరుపున ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుండి వైయస్సార్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ రాజకీయ, సామాజిక సమీకరణాలు కారణంగా మంత్రి పదవి దక్కలేదు. ఈ తరుణంలో టిటిడి బోర్డు డైరెక్టర్ గా అవకాశం రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:h

Conclusion:k
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.