విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని తన సంకీర్తన గానంతో నటింపజేసే శ్రీకాంత్ కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను దేవస్థాన అధికారులు ఘనంగా నిర్వహించారు. స్వామిని కీర్తిస్తూ నాలుగు లక్షలకు పైగా ప్రవచనాలు, సంకీర్తనలు రచించిన తొలి సంకీర్తనాచార్యుడుగా ప్రసిద్ధి చెందారు. కృష్ణమయ్య గానం చేసినప్పుడు బాలుడి రూపంలో స్వామివారు నటించినట్లు క్షేత్రమహత్యం చెబుతోంది.
ఇవీ చూడండి...