నౌకాదళ విన్యాసాలకు సర్వం సిద్ధమైన విశాఖ తీరం.. - Navy Day Celebrations Updates
Navy Day Celebrations నౌకాదళ దినోత్సవం సందర్భంగా నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగర తీరం పూర్తిగా సన్నద్ధమైంది. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ప్రజలకు ప్రవేశం లేకుండా.. చిన్నపాటి విన్యాసాలు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం భారీ స్థాయిలో నౌకాదళ విన్యాసాలు చేపట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.