అరకును ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎంపీ మాధవి - araku mp madhavi comments
విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలంలో రూ.3.40 కోట్ల విలువైన రహదారి నిర్మాణ పనులను అరకు ఎంపీ జి.మాధవి మంగళవారం ప్రారంభించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అరకు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు
ఇవీ చూడండి...