విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్‌ఛేంజ్ వంతెన కూలిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థ జీఎం దిలీప్‌కుమార్, కన్‌స్ట్రక్షన్ మేనేజర్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరినీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. జులై 6న జరిగిన ఈ ప్రమాదంలో కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
సంబంధిత కథనం:
విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి