తెదేపా నాయకులను మానసిక క్షోభకు గురి చేసి.. వారిని అణగదొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ ఆరోపించారు. 37 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజాసేవ చేశాడని పేర్కొన్నారు. సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న ఆయనపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదాన్ని పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో... పోలీసులను మధ్యలో ఇరికించటం సమంజసం కాదని విజయ్ హితవు పలికారు.
' తెదేపా నేతలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు' - tdp leader chintakayala vijay fires on ycp government
తెదేపా నాయకులను వైకాపా ప్రభుత్వం మానసిక క్షోభకు గురి చేసి.. అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ అన్నారు. తన తండ్రి, సీనియర్ తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
తెదేపా నాయకులను మానసిక క్షోభకు గురి చేసి.. వారిని అణగదొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ ఆరోపించారు. 37 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజాసేవ చేశాడని పేర్కొన్నారు. సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న ఆయనపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదాన్ని పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో... పోలీసులను మధ్యలో ఇరికించటం సమంజసం కాదని విజయ్ హితవు పలికారు.
Body:NARSIPATNAM
Conclusion:8008574736