విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రతి నెలా జరిగే స్వాతి నక్షత్ర హోమం ఘనంగా జరిగింది. పది జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం పూర్ణాహుతితో హోమాన్ని ముగించారు. స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారిని పల్లకిలో అధిష్టింపచేసి స్వాతి నక్షత్ర హోమం నిర్వహించారు.
ఇదీ చదవండి: