ETV Bharat / state

విశాఖ బీచ్ రోడ్​లో.. 'స్మైల్ టార్చ్' - స్మైల్ టార్చ్

'స్మైల్ టార్చ్' పేరిట గ్రహణంమొర్రి శస్త్రచికిత్సలపై అవగాహన నడక నిర్వహించారు. కార్యక్రమాన్ని వీఎమ్ఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు.

smile-tarch-walk-in-vishaka-beach-road
author img

By

Published : Sep 7, 2019, 12:57 PM IST

విశాఖ బీచ్ రోడ్ లో- 'స్మైల్ టార్చ్'

గ్రహణంమొర్రి శస్త్రచికిత్సలపై చైతన్యం కల్పిస్తూ... విశాఖ బీచ్ రోడ్​లో అవగాహన నడక నిర్వహించారు. 'స్మైల్ టార్చ్' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని... వీఎమ్ఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రారంభించారు. పుట్టుకతోనే గ్రహణంమొర్రి బారిన పడిన పిల్లలకు... ఏడాదిలోపే శస్త్రచికిత్స ద్వారా వ్యాధి నయమవుతుందని నిపుణులు చెప్పారు. విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకున్న చిన్నారులతో అతిథులు ముచ్చటించారు.

Intro:ap_vzm_36_07_gatakala_road_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8008 5 7 4 3 5 1 అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రహదారి పాడై ఏర్పడిన గోతులుప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న నాయి రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు అయిన బిల్లుల పెండింగ్ కారణంగా పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి ఎదురుకావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో నీ వీరభద్రపురం రహదారి ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది రోడ్డుపై పెద్దపెద్ద గోతులు తయారవడంతో ప్రయాణికులకు ప్రమాదాలు తప్పడం లేదు పార్వతీపురం మండలం లోని వెంకంపేట కూడలి నుంచి వీరభద్రపురం లచ్చి రాజపేట నుంచి మక్కువ మండలం దుర్గే రు వరకు రోడ్ల అభివృద్ధికి సుమారు 22 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి రోడ్డు విస్తరణ కల్వర్టుల నిర్మాణం తో పాటు పాత రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంది దాదాపుగా కల్వర్టులు పూర్తయ్యాయి రోడ్డు విస్తరణ పనులు మూడు గంటల వరకు జరిగాయి గుత్తేదారుకు సకాలంలో బిల్లులు కానందున పనుల్లో మందగమనం చోటు చేసుకుంది కొద్దిరోజులుగా పనులు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణం మరి కొన్నాళ్లపాటు ఇబ్బందులు మయంగా మారింది ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పాత రోడ్డు ఎక్కడికక్కడ గోతులు గా మారడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రిపూట ప్రమాదాలకు ఆస్కారం ఎదురవుతుంది లచ్చి రాజు పేట పెదబొండపల్లి దెబ్బ గుడి వలస వలస పుట్టూరు గ్రామాల వద్ద రహదారి పూర్తిగా పాడైంది వర్షపు నీరు గోతుల్లో చేరడంతో అవస్థలు త ప్పడం లేదు త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు

Conclusion:దిబ్బ గుడి వలస వద్ద పాడైన రోడ్డు పుత్తూరు లచ్చి రాజు పేట బొండపల్లి గ్రామాల మధ్య గోతులు మయంగా రోడ్డు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.