విశాఖ జిల్లా నర్సీపట్నం జ్ఞాన మందిరంలో భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తూ భక్తులు కార్యక్రమానికి వచ్చారు. ఉదయం నుంచి బాబా వారి అష్టోత్తరములు, అభిషేకాలు, వ్రతాలు చేశారు. ప్రజలను కరోనా బారి నుంచి కాపాడాలని వేద పండితులు శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. 50 మంది పేద వారికి వస్త్రదానం, అన్నదానం ఏర్పాటు చేశారు.
ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకలు - వేద పండితులు శాంతి హోమం, పూర్ణాహుతి
నర్సీపట్నం జ్ఞాన మందిరం నిర్వాహకులు భగవాన్ సత్యసాయి బాబా జయంతిని ఘనంగా జరిపారు. పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. కరోనా దృష్ట్యా భక్తుల సంఖ్య తగ్గింది.
ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకలు