ETV Bharat / state

మారకమ్మరేవు వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

విశాఖ జిల్లా చోడవరంలో మారకమ్మరేవు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Aug 14, 2020, 11:47 PM IST

one man died in accident at makarammarevu
మారకమ్మరేవు వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

విశాఖ జిల్లా బీ-ఎన్ రహదారి చోడవరం సమీపంలో... మారకమ్మ రేవు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గుమ్మాళ్లపాడుకు చెందిన ఆటో డ్రైవర్ కొండబాబు దుర్మరణం చెందాడు. చినపాచిలి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు... దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లారు. వారంతా తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.