విశాఖలో పాతనోట్లు, నకిలీ నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కోటీ 97లక్షల రద్దయిన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తుపాకీ, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. పాతనోట్లు తీసుకుని 75 శాతం కమిషన్‌తో కొత్తనోట్లు ఇస్తామంటూ వీరు నగరవాసులను మోసం చేస్తున్నారు. వీరితో పాటు అసలు నోట్లకు మూడు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
పాత, నకిలీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్ - old-currency-notes-seized-in-vishaka city in andrapradesh
విశాఖలో రద్దయిన పాత నోట్లను మార్చే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రద్దయిన 500, 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో తరలిస్తున్న సుమారు కోటి 97 వేల రూపాయలను గుర్తించారు.
old notes
విశాఖలో పాతనోట్లు, నకిలీ నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కోటీ 97లక్షల రద్దయిన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తుపాకీ, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. పాతనోట్లు తీసుకుని 75 శాతం కమిషన్‌తో కొత్తనోట్లు ఇస్తామంటూ వీరు నగరవాసులను మోసం చేస్తున్నారు. వీరితో పాటు అసలు నోట్లకు మూడు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దుర్గా నగర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు చక్కెర వ్యాధి గ్రస్తులకు కంటి పరీక్షలు చేశారు డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ వెంకటేశ్వరరావు కంటి వైద్యాధికారి నర్సింహులు వైద్య పరీక్షలు నిర్వహించారు చక్కెర వ్యాధిగ్రస్తులు తరచు కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు పేర్కొన్నారు అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు
Body:ఉచిత వైద్య శిబిరం
Conclusion:అనంతపురం జిల్లా
Body:ఉచిత వైద్య శిబిరం
Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Aug 21, 2019, 2:05 PM IST