ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లను సత్వరం పూర్తి చేయండి' - నర్సీపట్నంలో ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను పరీక్షించిన ఎమ్మెల్యే ఉమాశంకర్

ఈనెల 25న చేపట్టనున్న ఇళ్ల స్థలాల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు.. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పర్యటించారు. ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

housing lands
ఏర్పాట్ల పరిశీలనలో నర్సీపట్నం ఎమ్మెల్యే
author img

By

Published : Dec 23, 2020, 6:48 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25న పేదలకు స్థలాలు పంచడానికి చేస్తున్న ఏర్పాట్లను.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సచివాలయ వాలంటీర్లు విధిగా ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా కార్యక్రమం పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:

'ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.