విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలోని పలు వార్డులలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కె.నగరప్పాలెంలో నగోతి శింగన్న, చినబజార్, తగరపువలసలలో వాలంటీర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు సరకులను అందజేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు సరకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం