జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖ కేజీహెచ్ వద్ద జూడాలు, వైద్యసంఘాల ధర్నా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశారు. తాము ఎంతగా పోరాడుతున్నా... కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించేంత వరకూ తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న జూడాల ఆందోళన - judala
దేశ వ్యాప్తంగా జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖ కేజీహెచ్ వద్ద వైద్యులు ధర్నా చేస్తున్నారు.
kgh-judala-darna
జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖ కేజీహెచ్ వద్ద జూడాలు, వైద్యసంఘాల ధర్నా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశారు. తాము ఎంతగా పోరాడుతున్నా... కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించేంత వరకూ తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
Intro:AP_GNT_66_05_TAMILA-_KANDISIKULA_TIRUNALLA_AVBBB_G3. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్ లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాల ఆదివారం కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మూడు రోజులు వారం రోజులు 11 రోజులు 40 రోజులు నిష్ఠతో దీక్షలు చేసిన భక్తులకు సుబ్రహ్మణ్యస్వామీ శూలాలు ధరించి ఆమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. మరికొందరు శరీరానికి ఇనుప కొక్కాల తో వేలాడుతూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలకు మహిళలు నృత్యం ఆహుతులను అలరించాయి. శ్రీలంక, తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి బంధువులు తరలి వచ్చారు.
Body:బైట్ దారుల పేర్లు వాయిస్ లో ఉన్నాయి గమనించగలరు
Conclusion:విజయ్ కుమార్ సత్తెనపల్లి 9440740588
Body:బైట్ దారుల పేర్లు వాయిస్ లో ఉన్నాయి గమనించగలరు
Conclusion:విజయ్ కుమార్ సత్తెనపల్లి 9440740588
Last Updated : Aug 8, 2019, 12:57 PM IST