విశాఖ నగరంలో 182 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. జోన్లవారీగా వాటి తొలగింపు ప్రక్రియ చేపట్టింది జీవీఎంసీ. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించని వారి జాబితా సిద్ధం చేసుకుని ఏడు జోన్ల పరిధిలో నిర్మాణమైన అక్రమ భవనాలను కూల్చివేస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో వెలసిన అక్రమ షెడ్ల తొలగింపులో భాగంగా జయభేరికి చెందిన షెడ్లను కూడా తొలగించారు. జివిఎంసీ మంజూరు చేసిన ట్రాన్స్ఫర్ బుల్ డెవలప్మెంట్ రైట్ (టిడిఆర్) లు ఉన్న వాటిని పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వస్తే మరిన్ని భవనాలను నేలమట్టం చేసే అవకాశం ఉంది.
విశాఖలో అక్రమ కట్టడాల తొలగింపు - gvmc
విశాఖ నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ మూడో రోజూ కొనసాగుతోంది. నోటీసులు జారీ చేసినా స్పందించని వారి జాబితా ప్రకారం కాంక్రీట్ భవనాలను తొలగిస్తున్నారు.
విశాఖ నగరంలో 182 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. జోన్లవారీగా వాటి తొలగింపు ప్రక్రియ చేపట్టింది జీవీఎంసీ. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించని వారి జాబితా సిద్ధం చేసుకుని ఏడు జోన్ల పరిధిలో నిర్మాణమైన అక్రమ భవనాలను కూల్చివేస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో వెలసిన అక్రమ షెడ్ల తొలగింపులో భాగంగా జయభేరికి చెందిన షెడ్లను కూడా తొలగించారు. జివిఎంసీ మంజూరు చేసిన ట్రాన్స్ఫర్ బుల్ డెవలప్మెంట్ రైట్ (టిడిఆర్) లు ఉన్న వాటిని పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత వస్తే మరిన్ని భవనాలను నేలమట్టం చేసే అవకాశం ఉంది.
Body:ఇసుక తరలింపు లో విధి విధానాలు లేక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు
Conclusion:నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలు తరలింపు అమ్మకాలపై నిషేధం విధిస్తూ గత నెలలో తీసుకున్న నిర్ణయాన్ని కొంత సడలించి జిల్లాలో లో రెండు చోట్ల తీసుకొని సేకరించేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతులు ఇవ్వడం తో వినియోగదారులు కొంత ఊరట చెందిన అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక ఇబ్బందులు తప్పడం లేదు ఆత్రేయపురం మండలం తాతపూడి రేవులో ఇసుక సేకరణ స్థానిక నేతల మధ్య సమన్వయలోపంతో నిలిచిపోగా తాళ్ళరేవు మండలం పిల్లంక రేవులో మాత్రం విధిగా ఇసుక సేకరణ జరుగుతుంది ప్రస్తుతం ఈ రేవులో 24 నావలు ద్వారా రోజుకు 100 నుండి 150 యూనిట్లు ఇసుకను జాతీయ రహదారి నిర్మాణం గుత్తేదారు సంస్థకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు ఈ రేవు ద్వారా సుమారు ప్రస్తుతం గృహనిర్మాణాలకు ఇతర ఏ అవసరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు