వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు విశాఖజిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు, యువకులు, మహిళలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి సురేఖ, ఎమ్మెల్యే భార్య హిమగౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా..పేదలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు.
Intro:Ap_vsp_46_22_vo_mla_Ama4nadh_janma_dina_vedukalu_av_AP10077_k.Bhanojirao_8008574722 వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా అనకాపల్లి లో ఘనంగా నిర్వహించారు అనకాపల్లి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురువైకాపా నాయకులు కార్యకర్తలు, యువకులు మహిళలు రక్తదానం చేశారు
Body:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని అమర్నాధ్ తల్లి గుడివాడ నాగమణి సోదరి సురేఖ, భార్య హిమగౌరి ప్రారంభించారు. అనంతరం కేకు కోసారు. ఈ సందర్భంగా పేదలకు వస్ట్రేలి, విద్యార్థులకు పుస్తకాలు, క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు
Conclusion:ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే అమర్నాధ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.