ఇదీ చదవండి:
తెనాలి: అఖిలపక్షం ఐకాస ఆధ్వర్యంలో బంద్ - Bandh under the command of All Party JAC in Tenali news
అమరావతి ఐకాస ఇచ్చిన బంద్ పిలుపుతో.. తెనాలిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. పట్టణంలో ఐకాస నేతలు ఆందోళన చేశారు.
తెనాలిలో అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో బంద్
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:రాజధాని అమరావతి నుంచి తరలించే వద్దంటూ అఖిలపక్ష జేఏసీ ఇచ్చిన గుంటూరు జిల్లా బంద్ భాగంగా తెనాలిలో అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేశారు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు ప్రైవేటు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మూసివేసి తమ నిరసన తెలియజేశారు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో బంద్ ప్రభావం