ETV Bharat / state

కష్టాలకు చలించారు... గర్భిణుల ఆకలి తీరుస్తున్నారు! - ఎందరో గర్భిణీ స్ర్రీల ఆకలి తీరుస్తున్నారు.

ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి నెల పది గ్రామాల నుంచి 150 మందికి పైగా గర్భిణులు వెళ్తుంటారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గంటల తరబడి వేచి చూస్తుంటారు. సమయానికి ఏమైనా తిందామనుకుంటే అందుబాటులో ఎలాంటి హోటళ్లు ఉండవు. ఈ పరిస్థితిని గమనించి దేవవరపు రాజబాబు... ప్రతి నెల 9వ తేదీన ఉచితంగా పౌష్టిక ఆహారం అందించేలా ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకుంటున్నారు.

free-food-distribute-at-primary-health-center-vishakapatnam
author img

By

Published : Sep 12, 2019, 7:29 PM IST

ఆలోచన చేశారు...ఎందరో గర్భిణీ స్ర్రీల ఆకలి తీరుస్తున్నారు.

నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణులకు పౌష్టిక ఆహారం అందిస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు విశాఖ వాసి దేవవరపు రాజబాబు. పాయకరావుపేట మండంల శ్రీరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా.. ప్రతి నెల తొమ్మిదో తేదీన పరీక్షల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు కడపునిండా భోజనం అందిస్తున్నారు.

పది గ్రామాల నుంచి రాక

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు పది గ్రామాల నుంచి ప్రతి నెల దాదాపు 150 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించే వరకు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది. సమయానికి భోజనం, టిఫిన్ చేద్దామన్నా.. ఎటువంటి హోటళ్లు అందుబాటులో ఉండవు. వారి అవస్థలు గ్రహించిన రాజబాబు.. ఆకలి తీర్చేలా పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ భోజనంలో పప్పు, కాయగూరలు, ఆకుకూరలు, అరటిపండు పెరుగు వంటివి ఉండేలా చూస్తున్నారు. రాజబాబు దాతృత్వంపై గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Intro:Body:చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపం లో ని తూకివాకం లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూ కివాకం కి చెందిన 26 సంవత్సరాల రూప అనే యువతి ఉదయం తన నివాసం వద్ద శవమై కనిపించింది. తల పై పెద్ద గాయాలు ఉండటం....సంఘటనా స్థలం లో గడ్డ పా ర ఉండటం తో హత్య కింద కేసు నమోదు చేసుకున్న గాజుల మాండ్యం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ కలహాలతో భర్తే ఆమెను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు...VisConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.