ETV Bharat / state

మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలశయాలు జలకళను సంతరించుకున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో జలాశయాల్లో వరదనీటిని దిగువకు విడుదల చేశారు.

author img

By

Published : Oct 24, 2019, 1:18 PM IST

Updated : Oct 24, 2019, 2:10 PM IST

Floodwater release downstream news in visakha
మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల

విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాలకు వరద నీరు భారీగా చేరింది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో... నీటిమట్టం 113.56 మీటర్లకు చేరింది. అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు రెండు గేట్ల ద్వారా 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి 350 క్యూసెక్కులు, మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి 1,658 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇదీచూడండి.జోరు వానలు... జనజీవనం అస్తవ్యస్తం

ap_vsp_111_24_projects_water_released_madugula_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ జలాశయాలు నుంచి భారీగా వరద నీరు విడుదల తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలో జలాశయాల్లో భారీగా వరదనీరు చేరింది. గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చిచేరుతోంది. 113.56 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు రెండు గేట్లు ద్వారా 2,200 కూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి 350 కూసెక్కులు, మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి 1,658 కూసెక్కుల వరదనీరు నదుల్లోకి అదనపు నీటిని పంపుతున్నారు.
Last Updated : Oct 24, 2019, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.