ETV Bharat / state

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం - vishakapatnam latest news

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు... గ్రిడ్‌లో సాంకేతిక లోపం కారణంగా... విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

author img

By

Published : Aug 25, 2021, 10:44 PM IST

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు... గ్రిడ్‌లో సాంకేతిక లోపం కారణంగా... విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ కేంద్రంలోని ఆరో నెంబర్‌కు చెందిన ఎల్​ఏవీటీ ప్యానెల్ బోర్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేస్తుండగా... ఏడీఈ వంశీకృష్ణపై కార్బన్‌డైయాక్సైడ్ సిలిండర్ మీద పడి ఆయన తలకు గాయాలయ్యాయి. అతణ్ని స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దశల వారీగా విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

కుటుంబ సమేతంగా సీఎం షిమ్లా పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.