ETV Bharat / state

ట్రాఫిక్​ అవర్​నెస్​ కోసం.. ఫ్యాషన్​ వాక్​.. - vizag ramp walk

Fashion Walk : విశాఖలో ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్​ వాక్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మలు హొయలు పోతు ర్యాంప్​ వాక్​ చేశారు. ట్రాఫిక్​ సంబంధించిన నిబంధనలను ఇందులో ప్రదర్శించారు.

Traffic Awareness Fashion Walk
డేజ్లింగ్ బ్యూటీస్
author img

By

Published : Jan 23, 2023, 2:08 PM IST

ట్రాఫిక్​ నింబదనలపై అవగాహన కల్పిస్తూ.. విశాఖలో ఫ్యాషన్​ వాక్​..

Fashion Walk : విశాఖలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఫ్యాషన్​​ వాక్​ను నిర్వహించారు. విశాఖలో డేజ్లింగ్ బ్యూటీస్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్​లో 12 మంది మోడల్స్.. పూర్తి వెస్ట్రన్​ లుక్​తో ఆకర్షించారు. భారత సంప్రదాయ దుస్తులతో పాటు.. ప్రపంచంలోని వివిధ దేశాల ఫ్యాషన్ దుస్తులు ధరించి హొయలు పోయారు.​ ట్రాఫిక్​ నిబంధనలతో ఉన్న ప్లకార్డులు పట్టుకుని ర్యాంప్​ వాక్​ చేశారు. గతంలో నిర్వహించిన ఫ్యాషన్​​ వాక్​లలో విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.