దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రత్యేక అధికారిగా ధనుంజయులు - ధనుంజయులు
విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కి ప్రత్యేక అధికారిగా ఆర్. ధనుంజయులు నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌కి చెందిన ఐఆర్టీఎస్ అధికారి ఈయన. ప్రస్తుతం సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధానకార్యాలయంలో సీటీపీఎంగా పనిచేస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత శ్రీనివాస్‌ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ తొలి ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇటీవలే ఆయన్ని ఆ స్ధానం నుంచి గుంటూరు డీఆర్‌ఎంగా బదిలీ చేసింది. జోన్‌కి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరగాల్సి ఉన్నప్పటికి ఎన్నికల కోడ్‌తో అవి నత్తనడకనే సాగాయి. తాజా బదిలీల అనంతరం ధనుంజయులు రాకతో జోన్ ఏర్పాటుకి సంబందించిన కార్యకలాపాలు జోరందుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ధనుంజయులు గతంలో విజయవాడ డిఆర్ఎంగా పనిచేశారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రత్యేక అధికారిగా ధనుంజయులు
Intro:AP_VJA_35_01_VRUDHA_MADHAR_SUN_SEVALU_PKG_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288....యాంకర్ వాయిస్.... మానవతా విలువలు రోజు రోజుకీ దిగజారుతున్న ఈ కాలంలో. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసి వదిలించుకుంటున్న కుటుంబాలను చూశాం .అలాంటిది కన్నతల్లి సేవ మాధవ సేవ గా భావిస్తున్నారు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బొప్పన నాగేశ్వరరావు...వాయిస్ వావర్..1, నాగేశ్వరరావుకు. జన్మనిచ్చిన నా 105 సంవత్సరాల వృద్ధాప్యంలో మంచం పై ఉన్న తన కన్నతల్లి ధనమ్మకు. ఆసరాగా ఉంటూ సపర్యలు చేస్తున్నాడు నాగేశ్వరరావు ,భార్యకు అనారోగ్య సమస్య వల్ల తను ఏ పని చేయలేక ఉండడంతో ఇంట్లో ఉన్న అన్ని పనులు తనేచేసుకోవలసిన పరిస్థితి .పైగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే .వృద్ధాప్యంలో తల్లి .ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా తన బాధ్యతను మరువకుండా ఉన్నంతలోనే తింటూ ఆమె భార్య చేయవలసిన పనులు తానే చేస్తూ తన కన్న తల్లికి ప్రతిరోజూ ఉదయం లేచిన నుండి స్నానం చేసి తరువాత భోజనం తినిపించి .ఇలా అన్నిరకాలపనులు చేస్తూ జన్మనిచ్చిన తల్లికి సేవ చేసి రుణం తీర్చుకుంటున్నారు నాగేశ్వరరావు....బైట్..1,నాగేశ్వరరావు.. ధనమ్మ కుమారుడు..2,ధనమ్మ... వ్రృద్దురాలు...3,కాంతారావు.. కాలనీ వాసులు..4, మురళీ... కాలనీ వాసి..యండ్..వాయిస్ .. నాగేశ్వరరావు ని స్పూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను చేరదీయాలని మనము కోరుకుందాం
Body:105 ఏళ్ల వృద్ధురాలిని కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమారుడు బొప్పన నాగేశ్వరరావు
Conclusion:కన్నతల్లికి నాగేశ్వరరావు చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకమని కాలనీవాసులు మన్ననలు
Body:105 ఏళ్ల వృద్ధురాలిని కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమారుడు బొప్పన నాగేశ్వరరావు
Conclusion:కన్నతల్లికి నాగేశ్వరరావు చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకమని కాలనీవాసులు మన్ననలు