ETV Bharat / state

పడవ ప్రమాదం: విశాఖ వాసుల వివరాలు - vishakha

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విషాద ఘటనలో విశాఖ జిల్లాకు చెందిన వారు గల్లంతయ్యారు. తమ వారి ఆచూకి తెలియకపోవటంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పడవ ప్రమాదం: విశాఖ జిల్లా నుంచి వెళ్లిన పర్యటకులు వివరాలు
author img

By

Published : Sep 15, 2019, 10:32 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు బాధితులయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి విరాలు ఇలా ఉన్నాయి.

  • విశాఖపట్నానికి చెందిన ఒకే కుటుంబవాసులు ప్రమాదం బారిన పడ్డారు. వారిని... మధుపాడ రమణ బాబు, మదుపాడ అరుణ కుమారి, మధుపాడ ఆకెలేష్, మదుపాడ కుశాలి, మధుపాడ పుష్పగా గుర్తించారు. వీరు కింగ్ జార్జి ఆసుపత్రి ఎదురుగా ఉన్న రామ లక్ష్మీ కాలనీ కి చెందిన వారని తెలిసింది.
  • అరిలోవ ప్రాంతానికి చెందిన తలారి అప్పల నరసమ్మ , ఇద్దరు పిల్లలు ప్రమాదం బారిన పడ్డారు.
  • వేపగుంటకు చెందిన బోశాల లక్ష్మి.. ప్రమాదంలో చిక్కుకోగా కుటుంబసభ్యులు ఈటీవీలో చూసి గుర్తించారు. ఆమె వివరాలు ఇప్పటికీ తెలియరాలేదని ఆందోళన చెందుతున్నారు.

Intro:ap_vsp_111_15_sariya_jalapatham_lo_jaripadi_yuvakudi_mruthi_av_ap10152 సెంటర్ -మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ సరియా జలపాతంలో జారిపడి యువకుడి మృతి విశాఖ జిల్లా దేవరాపల్లి - అనంతగిరి మండలాల సరిహద్దులో వాలాబు సమీపంలో ఉన్న సరియా జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. విశాఖ జిల్లా అనంతగిరి- దేవరాపల్లి మండలాల సరిహద్దులో వాలాబు సమీపంలోని సరియా జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు మృతిచెందాడు. విశాఖపట్నం చెందిన కొంతమంది యువకులు శనివారం సరియా జలపాతం చూసేందుకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణం సమయంలో దీపక్ సాయి (30) అనే యువకుడు సెల్ఫీ తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. తోటి యువకులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. సరియా జలపాతం వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.