ETV Bharat / state

విశాఖ మన్యంలో ఎలుగుబంటి దాడి... ముగ్గురికి గాయాలు - manyam

విశాఖ మన్యంలోని గుత్తుమ్ పంచాయితీ పరిధిలో ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసింది. కట్టెల కోసం కొండపైకి వెళ్లిన వెలగపాడు ప్రాంత గిరిజనులపై అకస్మాత్తుగా దాడికి దిగింది.

విశాఖ మన్యంలో ఎలుగుబంటి దాడి
author img

By

Published : Apr 13, 2019, 11:58 PM IST

విశాఖ మన్యంలో ఎలుగుబంటి దాడి

విశాఖ మన్యంలోని పరిధిలోని ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసింది. కట్టెల కోసం కొండపైకి వెళ్లిన వెలగపాడు గిరిజనులపై ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడిచేసింది. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. వారిని అరకులోయ ఆసుపత్రికి తరలించారు. పనసపళ్ల సీజన్​లో జంతువుల కదలికలపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_13_Seetha_Rama_Kalyanam_AV_C8

Body:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కదిరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, స్వామివారి వివాహ వేడుకలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారాముల కళ్యాణ వేడుకలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.