ETV Bharat / state

అన్న క్యాంటీన్లు తెరవండి.. అక్కాచెల్లెళ్ల నిరసన - darna

మూసిన అన్న క్యాంటీన్లు తెరవాలంటూ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పేదవారికి కేవలం 5 రూపాయలతో కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేయడం దారుణమని తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు.

tdp
author img

By

Published : Aug 2, 2019, 11:37 AM IST

Updated : Aug 2, 2019, 12:40 PM IST

.

అన్న క్యాంటీన్లు తెరవండి.. అక్కాచెల్లెళ్ల నిరసన

.

అన్న క్యాంటీన్లు తెరవండి.. అక్కాచెల్లెళ్ల నిరసన
Intro:kit 736
అవనిగడ్డ నియోజకవర్గం కోసూరు కృష్ణమూర్తి e cell 9299999511.

కృష్ణాజిల్లా , చల్లపల్లి మండలం, కొత్త మజేరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాదవశాత్తు పది నివాస గృహాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి.

నిమిషాల వ్యవధిలో ఒక గృహంలో లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో పక్కనే ఉన్న గృహాలకు వెనువెంటనే మంటలు వ్యాపించి గృహాలు పూర్తిగా దగ్ధమైనాయి.
మచిలీపట్నం మరియు పామర్రు అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి.
నష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదని అధికారులు తెలియజేస్తున్నారు.
గృహంలో ఉన్న అన్ని సర్టిఫికెట్స్ వంట సామాను ఇతర గృహపకరణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

కట్టు బట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు ఆదుకోవాలని బాధితులు మొరపెట్టు కుంటున్నారు



Body:కొత్త మజేరు లో అగ్నిప్రమాదంలో కాలిపోయిన 10 నివాస గృహాలు


Conclusion:కొత్త మజేరు లో అగ్నిప్రమాదంలో కాలిపోయిన 10 నివాస గృహాలు
Last Updated : Aug 2, 2019, 12:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.