ETV Bharat / state

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ

విశాఖ జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటంతో సిబ్బంది నియామకాల ప్రక్రియ జరుగుతోంది. జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు నియామక ప్రక్రియ నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొన్నారు.

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ
author img

By

Published : Sep 9, 2019, 9:29 AM IST

మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని..సిబ్బంది నియామకాల ప్రక్రియ

విశాఖ జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటంతో సిబ్బంది నియామకాల ప్రక్రియ జరుగుతోంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన,ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 300 మద్యం దుకాణాలు, 320 సూపర్ వైజర్ పోస్టులు, 900 మంది సేల్స్ మేన్స్ ఉద్యోగాల నియామక ప్రక్రియ సాగింది. సుమారు 13 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ నిర్వహణ పర్యవేక్షణలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

Intro:AP_ONG_51_08_VINAYAKA_NIMAJJANAM_AV_AP10136

మట్టి గణపయ్య నిమజ్జన వైభవం

ప్రకాశంజిల్లా దర్శిపట్టణంలో పొదిలిరోడ్డులో ఏర్పాటుచేసిన మట్టి గణపయ్యకు నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఏర్పాటుచేసిన చోట నిమజ్జన కార్యక్రమం గావించారు.ప్రతిఒక్కరు భక్తిశ్రద్దలతో వినాయకుని పై నీళ్లు పోసి విగ్రహాన్ని కరిగించారు.అలా కరిగిన మట్టిని వారి ఇళ్లకు తీసుకువెళ్లారు.ఈ నిమజ్జన కార్యక్రమంలోకోలాటం ఏర్పాటు చేశారు.ఓ పక్క కోలాటం చేస్తుండగా మరోపక్క వినాయక నిమజ్జన కార్యక్రమం సాగింది.ఈ నిమజ్జన కార్యక్రమానికి వందలాదిమంది భక్తులు హాజరయ్యారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.