.
"వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలి" - darna
వసతిగృహాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బీసీ వసతి గృహ విద్యార్థులు డిమాండ్ చేశారు.
aisf-students-dharna
.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_32_21_trust_board_meeting_anv_p_v_raju_av_c4_SD. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం లో పలు అభివృద్ధి పనులకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. చైర్మన్ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వసతి సముదాయాల్లో సౌకర్యాలు కల్పించడం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సత్యదేవుని శాంతి కళ్యాణం నిర్వహించడం, ఇతర అనేక పనులకు ఆమోదము తెలిపారు. అన్నదానం నూతన భవన నిర్మాణంపై మాత్రం వచ్చే సమావేశానికి వాయిదా వేశారు.
Conclusion: