స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పరిశుభ్రత లోపించిందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ తెలిపారు. పారిశుద్ధ్య పనులు సరిగా నిర్వహించకపోవడంపై మున్సిపల్ కమిషనర్ పుష్పనాదాన్ని నిలదీశారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా చూడాలని సూచించారు. పట్టణాల్లో అపరిశుభ్రతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
ఇదీ చూడండి... గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు