ETV Bharat / state

కాంగో దేశంలో శ్రీకాకుళం జిల్లా వాసుల నరకయాతన - africa

పొట్ట కూటి కోసం... దేశం కాని దేశం వస్తే ఆ పొట్టకే పస్తులుండేలా చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వాసుల కన్నీటి పర్యంతమయ్యారు. ఏజెంట్ మోసంతో... కాంగో దేశంలో నరకయాతన అనుభవిస్తున్నాం..రక్షించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

నరకయాతన పెడుతున్నారు.. కాపాడండి
author img

By

Published : Aug 6, 2019, 6:15 AM IST

ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో శ్రీకాకుళం జిల్లా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పొట్టకూటి కోసం... ఓ ఏజెన్సీని నమ్మి అక్కడికెళ్లి.... మోసపోయామని గుర్తించి అల్లాడిపోతున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తూ... అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. జీతం అడిగితే... ఇష్టారాజ్యంగా కొడుతున్నారని... జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఒక్కసారి జైలుకు వెళ్లితే... అక్కడి చట్టాల ప్రకారం తిరిగి బయటకు రావడం కష్టమని తెలిసి... ఎన్ని కష్టాలు పెట్టిన అనుభవిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నామంటూ... కన్నీటిపర్యంతమయ్యారు. తమ బాధల ఫోటోలను, వీడియోల రూపంలో ఈటీవీ భారత్ కు పంపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్...హోం మినిస్టర్ బాగా తెలుసు డబ్బులు అడిగితే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని బాధితుడు అర్బన్ ఎస్పీ కార్యలయాలంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఒప్పిచర్ల గ్రామానికి చెందిన పోతినేని నరసింహారావు ఉద్యగం దానికి అవసరమైన కోర్సులు నేర్పిస్తానని మాయమాటలు చెప్పి 72 వేలు నగదు తీసుకున్నారని గుంటూరు కు చెందిన బాధితుడు బాంధవ్ తెలిపారు. నగదు ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఉద్యగం, కోర్సులు ఏమిలేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు అర్బన్ ఎస్పీ కార్యలయాన్ని ఆశ్రయించారు. తనకు మాయమాటలు చెప్పి తీసుకున్న 72 వేలు నగదు ను తిరిగి ఇవ్వమంటే చంపేస్తానని బెదిస్తున్నారని బాధితుడు వాపోయారు. తరచు ఫోన్లో , మెస్సేజ్ లో బెదిరిస్తున్నారని తెలిపారు. ఇదేంటే అని ప్రశ్నిస్తే మాకు హోం మినిష్టర్ బాగా తెలుసు ఆమె దగ్గర మావాళ్లు చాలా మంది పనిచేస్తున్నారని .. నిన్ను చంపేస్తే అడిగే వారు ఉంటారని బెదిస్తున్నారని బాధితుడు వివరించారు. తనకు రక్షణ కల్పించి తన నగదు తనకు తిరిగి ఇప్పించలని స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Body:బైట్....బాంధవ్...బాధితుడు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.