ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్‌ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Rate
Gold Rate (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 9:19 AM IST

Updated : Dec 30, 2024, 9:33 AM IST

Gold Rate Today December 30th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,700 ఉండగా, సోమవారం నాటికి రూ.200 పెరిగి రూ.78,900కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.89,682 ఉండగా, సోమవారం నాటికి రూ.307 పెరిగి రూ.89,989కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad December 30th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
  • Gold Price In Vijayawada December 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
  • Gold Price In Proddatur December 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,621 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2,627 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.48 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 30th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 151 పాయింట్లు నష్టపోయి 78,547 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 23,758 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జొమాటో, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : ఎం అండ్ ఎం, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌

రూపాయి విలువ
Rupee Value December 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.53గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 30th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices December 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.2 డాలర్లుగా ఉంది.

Last Updated : Dec 30, 2024, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.