శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెడ్డిపేటను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. చెన్నై నుంచి ఈ గ్రామానికి వచ్చిన కుటుంబానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నరసన్నపేట మండలంలో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా... రెడ్డిపేట ఆరో కంటైన్మెంట్ జోన్‌గా అమల్లో ఉంది. ఈ మేరకు ప్రత్యేక అధికారి ఆర్. వెంకటరామన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామాన్ని పరిశీలించింది.
రెడ్డిపేట కంటైన్మెంట్ జోన్.. పరిశీలించిన అధికారులు - undefined
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెడ్డిపేటను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ప్రత్యేక అధికారి ఆర్. వెంకటరామన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆ గ్రామాన్ని పరిశీలించింది.
రెడ్డిపేట కంటోన్మెంట్ జోన్..పరిశీలించిన అధికారులు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెడ్డిపేటను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. చెన్నై నుంచి ఈ గ్రామానికి వచ్చిన కుటుంబానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నరసన్నపేట మండలంలో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా... రెడ్డిపేట ఆరో కంటైన్మెంట్ జోన్‌గా అమల్లో ఉంది. ఈ మేరకు ప్రత్యేక అధికారి ఆర్. వెంకటరామన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామాన్ని పరిశీలించింది.
TAGGED:
PRABHUSARMA